Valmiki Ramayanam APK
Versi Terbaru
1.0 untuk Windows
Diupdate
02 June 2021
Informasi Aplikasi
Versi
1.0 (#6)
Diupdate
02 June 2021
Ukuran APK
6.9 MB
Perlu Android versi
Android 4.0+ (Ice Cream Sandwich)
Ditawarkan Oleh
Aap4me
Kategori
Aplikasi Buku & Referensi Gratis
Aplikasi id
com.barect.book.AOVBIHQEPYSJOSVX
Catatan penulis
Ramayana merupakan salah satu epos Hindu besar.
Gambar Screenshot
Klik pada gambar untuk melihat ukuran penuh
Deskripsi
రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.
Peringkat dan Ulasan
Skor: 3.8/5 · 1K+ suara
(*) diperlukan
Versi lama
Valmiki Ramayanam 1.0 APK untuk Windows (#6, 6.9 MB)
Valmiki Ramayanam 1.0 APK untuk Windows (#5, 6.8 MB)