ApkDownload

bhagavad gita in telugu APK

Versi Terbaru 1.0 untuk Windows
Diupdate 03 June 2015

Informasi Aplikasi

Versi 1.0 (#1)

Diupdate 03 June 2015

Ukuran APK 3.7 MB

Perlu Android versi Android 2.1+ (Eclair)

Ditawarkan Oleh Aap4me

Kategori Aplikasi Buku & Referensi Gratis

Aplikasi id com.bagvadgitha.book.AOVJCFZWNHPLYUOE

Catatan penulis భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము యోగములు బోధింపబడినవి.

Gambar Screenshot

Klik pada gambar untuk melihat ukuran penuh

Deskripsi

భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25 వ అధ్యాయము మొదలు 42 వ అధ్యాయము వరకు 18 భగవద్గీతగా ప్రసిద్ధము అధ్యాయములు. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.

దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13 వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.

Peringkat dan Ulasan

Skor: 4.4/5 · 4+ suara

(*) diperlukan

Versi lama

bhagavad gita in telugu 1.0 APK untuk Windows (#1, 3.7 MB)