ApkDownload

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు APK

Dernière version 1.0 pour Windows
Mise à jour 31 May 2015

Informations

Version 1.0 (#1)

Mise à jour 31 May 2015

Taille APK 7 MB

Nécessite Android Android 4.0+ (Ice Cream Sandwich)

Proposée par AskIslamPedia

Catégorie App de Livres et références Gratuits

App id com.aip.pillarsofislamimaan.te

Notes d'auteur ఇస్లాంలో 5 ప్రాధమిక విధులు & 6 విశ్వాసపు మూల స్తంభాలు ఉన్నాయి.

Captures d'écran

Cliquez sur l'image pour la voir en taille réelle

Tableau des matières

Description

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ

ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రఖ్యాతమైన హదీసు 'హదీసె జిబ్రయీల్' లో ఉంది. ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి. ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక, అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు.

ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం 'తౌహీద్'. ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21h25) లో ఉంది. ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్. తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది.

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు ". ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85.


ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ

బారకల్లా ఫీకుమ్

"అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక"


Il ya cinq piliers de l'islam et des six piliers de Eeman, que tout musulman doit savoir à ce sujet en détail. Ceci vient dans un Hadees célèbres appelé comme Hadees E Jibril. L'Islam est à la fois la croyance et les lois, dans lequel Allah et Son Messager nous ont dit. Quand Allah a complété les enseignements de l'Islam Deen E, Il a choisi d'être le mode de vie pour toute l'humanité jusqu'à l'Heure (le Jour du Jugement).

Tawhid est le premier pilier de l'Islam et Eeman et il est une clé et l'essence de l'appel des messagers comme mentionné dans le Coran Sourate Anbiya21: 25. La base du Coran est le Tawhid. Allah protège les gens du Tawhid et la foi de tous les maux de ce monde et l'au-delà comme mentionné dans divers Ahadees.

Allah (Gloire à Lui) dit dans le Coran: «Et quiconque désire une religion autre que l'Islam, il ne sera jamais accepté de lui, et dans l'au-delà, il sera parmi les perdants." Qur'an.A'le 'Imran 3:85

Propulsé par AskIslamPedia.

Notes et avis

Note: 4.8 sur 5 · 1+ votes

(*) est nécessaire

Versions précédentes

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు 1.0 APK pour Windows (#1, 7 MB)