Telugu Catholic Faith APK
Última Versión
1.2 para Windows
Actualizada
02 de October de 2017
Información de la Aplicación
Versión
1.2 (#3)
Actualizada
02 de October de 2017
Tamaño APK
3.3 MB
Requiere Android
Android 4.0+ (Ice Cream Sandwich)
Ofrecida por
RAJ&SAGAR
Categoría
Aplicación Educación Gratis
Aplicación id
com.telugucatholicfaith.worship
Notas del desarrollador
Telugu Fe Católica తెలుగు కతోలిక సహోదరుల కోసం తయారు చేయబడ్డ aplicación
Capturas de pantalla
Haga clic en la imagen para verla en tamaño completo
Descripción
తెలుగు కతోలిక సహోదరుల కోసం తయారు చేయబడ్డ అప్లికేషన్. దీనీలో ప్రార్ధనలు, పూజ కార్యక్రమాలు, కతోలిక క్రైస్తవ గీతాలు, కతోలిక సత్యాలు మొదలగునవి పొందుపరచబడినవి. దీనిని అందరు డౌన్లోడ్ చేసుకొని దేవిని అనుగ్రహాలు పొందాలని కోరుకొంటున్నాము. యి అప్లికేషన్ ను పెదబోద్దేపల్లి విచారణ స్థాపించి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా పబ్లిష్ చేయడం జరిగినది. యి అప్లికేషన్ ను ఘనత వహించిన విశాఖపట్నం బిషప్ గారు చేతుల మీదగా 10/01/2016 న లాంచ్ చేయడం జరిగినది. దీనిని పెదబోద్దేపల్లి విచారణ చెందినా రాజు మరియు విద్యాసాగర్ అనే యిద్దరు అద్యాపకులు విచారణ గురువు ప్రదీప్ ఫాదర్ మరియు విచారణ పెద్దల సహాయ సహకారాలతో తాయారు చేయడం జరిగినది. యి aplicación మనదగ్గర వుండడం వాళ్ళ దేవుడు మనతో నిత్యం ఉన్నట్లే. ఎందుకంటె దేవుని తో మాట్లాడడం ఎలాగో యి అప్లికేషన్ లో వున్నా వివిధ ప్రార్ధన లు తెలియ జేస్తాయి. యిది క్రైస్తవ సహోదరాలు కే కాకుండా గురువులకు కూడా ఉపయోగ పడేలా డిజైన్ చేదం జరిగినది. పూజ కర్యక్రమాలు, ప్రత్యేక ప్రార్ధనలు చేయవచ్చు. యి అప్లికేషన్ లో ముక్యమైన ఉపయోగం ఏమిటంటే యిది ఒక ఆఫ్ లైన్ అప్లికేషన్ కావున ఎ మారుమూల గ్రామానికి వెళ్ళిన మీతో మాటు మన కతోలిక విశ్వాసం వస్తుంది.
Valoraciones y Reseñas
Valoración: 4.8 de 5 · 2+ votos
(*) es necesario
Versiones anteriores
Telugu Catholic Faith 1.2 APK para Windows (#3, 3.3 MB)