ApkDownload

APPSC STUDY MATERIAL IN TELUGU APK

Última versão 1.0 para Windows
Atualizada 02 de November de 2017

Informações do Aplicativo

Versão 1.0 (#9)

Atualizada 02 de November de 2017

Tamanho APK 5.5 MB

Requer Android Android 4.0+ (Ice Cream Sandwich)

Oferecido por Bhavishya Dwar

Categoria Aplicativo de Educação gratuito

Aplicativo id mocktest.appsc.aapforme.appscmocktests

Developer's notes Contém vários exames temas modelo para APPSC em Telugu

Capturas de tela

Clique na imagem para ver em tamanho grande

O que há de novo

O que há de novo no APPSC STUDY MATERIAL IN TELUGU 1.0

పంచాయత్ రాజ్ ఎక్షమ్ యొక్క ప్రీవియస్ పేపర్స్ add చేయడం జరిగింది
Small UI changes
Bug Fixes

Descrição

ఈ ఆప్లికేషన్‌లో గవర్నమెంట్‌ జాబ్స్‌ కి కి సంబందించిన ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులు ఎగ్జామ్‌ రూపంలో పొందుపరిచాము.ఈ ఆప్లికేషన్‌లో అన్నీ సబ్జేక్ట్‌లోని (జియోగ్రాఫీ, చరిత్ర, పిజిక్స్‌, రాజ్యాంగం, మ్యాథ్స్‌, జనరల్‌ సైన్స్, ప్రీవియస్‌ పేపర్స్‌) అన్నీ అంశాల నుండి సూమారుగా 8.000 ప్రశ్నలు ఈ ఆప్లికేషన్‌లో పొందుపరిచాము పొందుపరిచాము.ఈ ప్రశ్నలు గతంలో వచ్చిన సివిల్ సర్విస్‌ మరియు గ్రూప్‌ 1,2,4 లో వచ్చిన ప్రశ్నలు అన్ని ఇందులో అందిస్తున్నాము. పదే పదే ప్రాక్టీసు చేయడం ద్వారా మీరు మంచి మార్కులు సంపాదించవచ్చు.

ఈ ఆప్లికేషన్‌లో పోందుపరిచిన అంశాలు:

-> భారతీయ సాంస్కృతిక, సాంఘిక, మత, రాజకీయ చైతన్యం
-> బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు
-> బ్రిటిషర్ల కాలంలో భారతదేశం
-> మహారాష్ర్టులు
-> దక్షిణ భారత రాజ వంశాలు
-> ఢిల్లీ సుల్తానులు
-> మౌర్య యుగం
-> మతోద్యమాలు
-> చారిత్రక పూర్వయుగం, సింధు నాగరికత, వేద నాగరికత
-> జాతీయోద్యమం
-> భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళల పాత్ర
-> గిరిజన ఉద్యమాలు
-> మధ్యయుగ భారతదేశ చరిత్ర (8 వ శతాబ్దం - 18 వ శతాబ్దం)
-> గుప్తుల అనంతర యుగం
-> గుప్త సామ్రాజ్యం
-> పారశీక, గ్రీకు దండయాత్రలు
-> పూర్వ చారిత్రక యుగం - హరప్పా, ఆర్యుల నాగ‌రిక‌త‌
-> మానవ భూగోళ శాస్త్రం - ఖండాలు
-> భారతదేశం - మృత్తికలు (solos)
-> సముద్ర శాస్త్రం
-> భారతదేశ శీతోష్ణస్థితి - అడవులు
-> ప్రపంచ భౌగోళిక అంశాలు
-> భారతదేశ నైసర్గిక స్వరూపం
-> భారతదేశ ఉనికి-క్షేత్రీయ అమరిక
-> భూగోళశాస్త్రం-విశ్వం
-> భారతదేశం- ఇంధన వనరులు
-> భూపటలం - శిలలు
-> భారతదేశ తీర మైదానాలు - దీవులు
-> ద్వీపకల్ప భారతదేశం - నైసర్గిక స్వరూపం
-> హిమాలయ పర్వత వ్యవస్థ - ప్రాధాన్యం
-> భారతదేశం - ఖనిజాలు
-> భారత పారిశ్రామిక రంగం
-> వ్యవసాయం
-> వాతావరణ పీడనం - పీడన మేఖలలు
-> పవనాలు
-> భారతదేశం - పరిశ్రమలు
-> శీతోష్ణస్థితి-వాతావరణ పొరలు-సూర్యపుటం
-> భారతదేశం - వాయు రవాణా
-> భారతదేశం - శక్తి సంపద
-> పేదరికం, నిరుద్యోగిత
-> భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు
-> గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ (వృద్ధి - అభివృద్ది)
-> ఆర్థికాభివృద్ధి - వ్యూహాలు
-> పేదరికం
-> సూచీలు
-> పేదరిక, నిరుద్యోగనిర్మూలన పథకాలు
-> గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్
-> ప్రభుత్వ వ్యయం - బ‌డ్జెట్‌
-> అర్థశాస్త్రం .. ప్రాథ‌మిక భావ‌న‌లు
-> విద్యుత్
-> ధ్వని
-> ఆధునిక భౌతికశాస్త్రం
-> గ్రహాలు
-> మన విశ్వం
-> ఉష్ణం
-> ధ్వని
-> యాంత్రిక శాస్త్రం
-> అయ‌స్కాంత‌త్వం
-> కాంతి
-> హాలోజన్లు
-> వాయు కాలుష్యం
-> మిశ్రమ లోహాలు
-> లోహాలు
-> సిమెంట్ / గాజు
-> ఆమ్లాలు .. క్షారాలు .. ల‌వ‌ణాలు
-> మూలకాల వర్గీకరణ .. ప్రతిపాదనలు

Avaliações e opiniões

Avaliação: 4.0 de 5 · Less than 100 avaliações

(*) é necessário

Versões anteriores

APPSC STUDY MATERIAL IN TELUGU 1.0 APK para Windows (#9, 5.5 MB)