ApkDownload

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు APK

الإصدار 1.0 for Windows
محدث 31 May 2015

معلومات

الإصدار 1.0 (#1)

محدث 31 May 2015

حجم ملف APK 7 MB

يتطلب Android Android 4.0+ (Ice Cream Sandwich)

مطوّر البرامج AskIslamPedia

الفئة الكتب والمراجع (تطبيق)

ID com.aip.pillarsofislamimaan.te

ملاحظات المطور ఇస్లాంలో 5 ప్రాధమిక విధులు و6 విశ్వాసపు మూల స్తంభాలు ఉన్నాయి.

صورة الشاشة

انقر على الصورة لرؤية الحجم الكامل

الوصف

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ

ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రఖ్యాతమైన హదీసు 'హదీసె జిబ్రయీల్' లో ఉంది. ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి. ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక، అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు.

ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం 'తౌహీద్. ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21:25) లో ఉంది. ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్. తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది.

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు ". ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85.


ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ

బారకల్లా ఫీకుమ్

"అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక"


هناك أركان الإسلام الخمسة وستة أركان Eeman، والتي يجب على كل مسلم معرفته عن ذلك بالتفصيل. ويأتي ذلك في hadees الشهيرة كما دعا HADEES E جبريل. الإسلام هو كل من العقيدة والقوانين، والتي الله ورسوله فقد قال لنا. عند الانتهاء الله تعاليم الدين E الإسلام، واختار أن يكون وسيلة لحياة البشرية جمعاء حتى الساعة (يوم القيامة).

التوحيد هو الركن الأول للإسلام وEeman وانها مفتاح وجوهر دعوة الرسل كما ورد في القرآن الكريم سورة Anbiya21: 25. قاعدة Qur'n هو التوحيد. الله يحمي أهل التوحيد والإيمان من شرور الدنيا والآخرة كما ذكر في مختلف Ahadees.

الله (سبحانه وتعالى) يقول في القرآن الكريم: "ويبتغ غير الإسلام دينا فلن يقبل منه، وإنه في الآخرة سيكون واحدا من الخاسرين". Qur'an.A'le عمران 3:85

مدعوم من AskIslamPedia.

التقييمات والمراجعات

التقييم: 4.8 / 5 · 1+ صوتًا

(*) مطلوب

الإصدارات السابقة

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు 1.0 APK for Windows (#1, 7 MB)